Pages

Saturday, 18 January 2014

Manchu Manoj Potugadu - Devatha Song lyrics


ఓ.. ఓ.. ఓ..

ఇదివరకిటు వైపుగా  రాలేదుగా ...
 నా కల 
చేజారినదేమిటో తెలిసిందిగా ….
 ఈ వేళ 

చిమ్మ చీకటి నిన్నలో 
 దాగిందినా వెన్నెల 

మరుజన్మము పొందేలా   
సరికొత్తగా పుట్టానే మరలా 

దేవతా   ఓ   దేవత  నా మనసునే మార్చావే…..
ప్రేమతో   నీ ప్రేమతో  నను మనిషిగ మలిచావే

దేవత   ఓ   దేవత  నా మనసునే మార్చావే
ప్రేమతో   నీ ప్రేమతో  నను మనిషిగ మలిచావే 

ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. 

నాగుండె కదలికలో  వినిపించే  స్వరము నువ్వే . 
నే వేసే అడుగు నువ్వే  నడిపించే వెలుగు నువ్వే .

నా నిన్నలనే మరిపించేలా  మాయేదో చేసావే 
అనురాగపు తీపిని  నాకు రుచి చూపించవే అమ్మల్లే . 

దేవతా   ఓ   దేవతా  నా మనసునే మార్చావే 
 ప్రేమతో   నీ ప్రేమతో  నను మనిషిగ మలిచావే 
దేవతా    ఓ   దేవతా  నా మనసునే మార్చావే
 ప్రేమతో   నీ ప్రేమతో  నను మనిషిగ మలిచావే 
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. 


Movie : Potugadu (2013) 
Director : Pavan Wadeyar
 Music : Chakri, Achu Rajamani 
Star Cast :  Manchu Manoj Kumar,  Sakshi Chowdary ,Anu Priya

No comments:

Post a Comment