Pages

Monday, 17 February 2014

3 సినిమాలతో జోరుమిద వున్నా వెంకి


2014 లో వెంకి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు 
మలయాళం ద్రిశ్యమ్ మూవీ రీమేక్ మీనా తో కలసి జత కట్టనున్నాడు.
ఓ మై గాడ్ రీమేక్  పవన్ కళ్యాణ్  తో కలసి జత కట్టనున్నాడు, 
యూత్ సినిమాల డైరెక్టర్ మారుతీ దర్శకత్వం లో రాధా సినిమా లో నటిస్తునాడు.
ఈ మూడు సినిమాలు 2014 లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు 

No comments:

Post a Comment