Pages

Wednesday, 11 June 2014

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి శాఖలు ఇవే



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు .
మంత్రుల శాఖలను సిద్ధం చేసి జాబితాను గవర్నర్‌కు పంపారు. నిమ్మకాయల చినరాజప్పకు హోంశాఖ, యనమలకు ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య శాఖ, కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ శాఖలు కేటాయించినట్లు సమాచారం

మంత్రుల శాఖల వివరాలు :

నిమ్మకాయల చినరాజప్ప  - హోంశాఖ       
 కేఈ కృష్ణమూర్తి    -  రెవెన్యూ శాఖ 
యనమల- ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్యం 
పత్తిపాటి పుల్లారావు- వ్యవసాయం, మార్కెటింగ్‌శాఖ
దేవినేని ఉమామహేశ్వరరావు- భారీ నీటిపారుదల 
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి- అటవీ, పర్యావరణ శాఖ 
పరిటాల సునీత- పౌరసరఫరాల శాఖ
గంటా శ్రీనివాసరావు - విద్యాశాఖ 
మృణాళిని- గ్రామీణాభివృద్ధి 
నారాయణ- మున్సిపల్‌, అర్బన్‌ నీటిపారుదల శాఖ
శిద్ధా రాఘవరావు- రవాణాశాఖ 
అచ్చెన్నాయుడు- కార్మికశాఖ, క్రీడలు 
పల్లె రఘునాథరెడ్డి- సమాచార శాఖ, మైనార్టీ, ఎన్‌ఆర్‌ఐ శాఖ
అయ్యన్నపాత్రుడు- పంచాయతీరాజ్‌ శాఖ 
 కొల్లు రవీంద్ర - సాంఘిక సంక్షేమశాఖ, చేనేతశాఖ
రావెల కిషోర్ బాబు- గిరిజన సంక్షేమశాఖ
పీతల సుజాత - మహిళా శిశుసంక్షేమ శాఖ 
మాణిక్యాలరావు(బీజేపీ)- దేవాదాయశాఖ 
కామినేని శ్రీనివాసరావు(బీజేపీ)-  వైద్య ఆరోగ్యశాఖ

No comments:

Post a Comment