2014 లో వెంకి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు
మలయాళం ద్రిశ్యమ్ మూవీ రీమేక్ మీనా తో కలసి జత కట్టనున్నాడు.
ఓ మై గాడ్ రీమేక్ పవన్ కళ్యాణ్ తో కలసి జత కట్టనున్నాడు,
యూత్ సినిమాల డైరెక్టర్ మారుతీ దర్శకత్వం లో రాధా సినిమా లో నటిస్తునాడు.
ఈ మూడు సినిమాలు 2014 లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు
Leony Li
By
Published: 2014-02-17T10:09:00-08:00
3 సినిమాలతో జోరుమిద వున్నా వెంకి
By
Published: 2014-02-17T10:09:00-08:00
3 సినిమాలతో జోరుమిద వున్నా వెంకి