రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ ఉత్తమవిలన్ అనే సినిమా తెలుగు తమిళ్లో ఒకేసారి నిర్మించనున్నారు .ఈ నెల (Feb )24న లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఈ సినిమా లో కమల్ కి జంటగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తునారు.త్రిష, తమన్నా, కాజల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి.ఈ సినిమా లో ముగ్గురు తో లిప్ లాక్ సీన్ వుందని వినికిడి.వీరితో బాటు మమ్ముటి,కమల్ హసన్ గురువు గారు కె.బాలచందర్ కూడా నటిస్తున్నారని వినికిడి ఉత్తమవిలన్ పూర్తి హాస్యభరిత కథా చిత్రం గా నిర్మిస్తునారని సమాచారం.
Leony Li
By
Published: 2014-02-17T11:12:00-08:00
కమల్ తో రొమాన్స్ రెడీ అయిన ముగ్గురు అందాల బామలు
By
Published: 2014-02-17T11:12:00-08:00
కమల్ తో రొమాన్స్ రెడీ అయిన ముగ్గురు అందాల బామలు