‘హృదయ స్పందన ఫౌండేషన్’ వారు నిర్వహిస్తున్న ఓ వాక్ లో పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు
ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు.మార్చి 2న సాయంత్రం 6 గంటలకి పివి ఘాట్, నెక్లెస్ రోడ్ లో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ప్రజాహిత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు 'వాక్ ఫర్ హార్ట్ , రీచ్ ఫర్ హార్ట్' అన్న పేరుతో నిర్వహిస్తునారు.ఈ కార్యక్రమంలో మీరుకూడా పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ కొరకు https://www.facebook.com/HrudayaSpandanaFoundation ని విజిట్ చేయండి.
Leony Li
By
Published: 2014-02-12T06:36:00-08:00
హృదయ స్పందన ఫౌండేషన్ కోసం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్
By
Published: 2014-02-12T06:36:00-08:00
హృదయ స్పందన ఫౌండేషన్ కోసం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్