ఓ.. ఓ.. ఓ..
ఇదివరకిటు వైపుగా రాలేదుగా ...
నా కల
చేజారినదేమిటో తెలిసిందిగా ….
ఈ వేళ
చిమ్మ చీకటి నిన్నలో
దాగిందినా వెన్నెల
మరుజన్మము పొందేలా
సరికొత్తగా పుట్టానే మరలా
దేవతా ఓ దేవత నా మనసునే మార్చావే…..
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
నాగుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే .
నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే .
నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే
అనురాగపు తీపిని నాకు రుచి చూపించవే అమ్మల్లే .
దేవతా ఓ దేవతా నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవతా ఓ దేవతా నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
Movie : Potugadu (2013)
Director : Pavan Wadeyar
Music : Chakri, Achu Rajamani
Star Cast : Manchu Manoj Kumar, Sakshi Chowdary ,Anu Priya
Leony Li
By
Published: 2014-01-18T08:46:00-08:00
Manchu Manoj Potugadu - Devatha Song lyrics
By
Published: 2014-01-18T08:46:00-08:00
Manchu Manoj Potugadu - Devatha Song lyrics