అందానికి తగ్గ అభినయం బంగారానికి అబ్బిన తావి
ఇంకెవెరికి రాదు కదా ఇంతటి ఆ రాచ ఠీవి
రాముడి లో శాంత ధనం క్రుష్నిడిలో చిలిపితనం
రారాజుగా కరకుతనం నతనే తన అసలుగుణం
ఎదురులేని మనిషిగా తను రాణించిన కారణజన్ముడు
రాజకీయ రంగంలో గర్జించిన రణజన్ముడు
ప్రపంచపటంలో తెలుగు కు రప్పించెను ఒక స్తానం
ఆత్మాభిమానం దిశగా ఎపుడూ తన ప్రస్తానం
యాత్రను చాలించినపుడు ధాత్రిని ముంచెను కన్నీళ్ళు
చావులేదు అసలు తనకు తెలుగు పదం ఉన్నాళ్ళూ
Leony Li
By
Published: 2014-01-18T10:01:00-08:00
Sr.NTR's rare photos
By
Published: 2014-01-18T10:01:00-08:00
Sr.NTR's rare photos
1 comments:
wow . really nice . thanks for sharing NTR photos
http://trendingandhra.com/