పవన్ కల్యాణ్ పార్టీ పేరు జన సేన . పవన్ రాజకీయాల్లోకి వస్తున్నారనే నేపథ్యంలో పలు పార్టీలు తనని ఆహ్వానించాయి. పవన్ మాత్రం కొత్త పార్టీ వైపే మొగ్గు చూపారు. ఈ నెల 14న పవన్ మీడియా సమావేశంలో తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించానునారు. జన సేన పార్టీ విధివిధానాలు 14న మీడియా సమావేశంలో ప్రకటించానునారు. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జన సేన పార్టీ బరిలోకి దిగనుంది, కానీ అన్ని స్థానాలలో పోటీ చేస్తారా లేక కొన్ని స్థానాలలో పోటి చేస్తునార ఇంకా తెలియాల్సి ఉంది. పవన్ కేవలం ప్రశ్నించేందుకే పార్టీ పెడుతున్నాటు జరుగుతున్నా ప్రచారం తెలిసిందే.
పవన్ ఏ నియోజక వర్గం నుంచి పోటి చేస్తాడు ?
పార్టీ ముఖ్య వ్యక్తులేవారు ?
పార్టీ పార్టీ విధివిధానాలు ఏంటి ?
పవన్ సడన్ గా రాజకీయాల వైపు ఎందుకు మగ్గు చూపాడు ?
తివిక్రమ్ కూడా జన సేన లో ముఖ్య వ్యక్త ?
అలీ కూడా జన సేన పార్టీ తరుపున పోటి చేస్తునడా ?
ఇలా ఎనో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ నెల 14(Mar) వరకు వెయిట్ చేయాలి .
for more updates like our facebook page
Leony Li
By
Published: 2014-03-11T23:42:00-07:00
పవన్ కల్యాణ్ పార్టీ పేరు జన సేన
By
Published: 2014-03-11T23:42:00-07:00
పవన్ కల్యాణ్ పార్టీ పేరు జన సేన