లెజెండ్ ఎంతో బారి అంచనాలతో నిర్మిస్తునారు. బాలయ్య బాబు ,బోయపాటి శ్రీను సినిమా అనగానే డైలాగ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు . మార్చ్ 7న ఆడియో,ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నెట్ లో లెజెండ్ మూవీ డైలాగ్ అని ఒకటి హల్ చెల్ చేస్తుంది .ఆ డైలాగ్ మీ కోసం ' నాకు వైలెన్స్ కి క్లియరెన్స్ దొరికితే ఇక్కడ న్యూసెన్స్ చేయడానికి ఎవడు మిగలడు కను చూపు మేర అంతా సైలెన్సే' అనే డైలాగ్ అందరిని ఆకర్షిస్తుంది .
Leony Li
By
Published: 2014-02-19T07:15:00-08:00
లెజెండ్ మూవీ లో లీక్ ఐన డైలాగ్
By
Published: 2014-02-19T07:15:00-08:00
లెజెండ్ మూవీ లో లీక్ ఐన డైలాగ్