గతం ... జ్ఞాపకం వచ్చినప్పుడు కొందరికి బాధ , మరికొందరికి సంతోషం...ఇంకొందరికి అయోమయం ..
ఆ అయోమయ పరిస్థితి లోనే వున్నాను నేస్తం .అందుకే అంటారేమో జన్మ జన్మల అయోమయం ఈ ప్రేమ అని !.
పుట్టుక ,మరణం ఈ మద్యలో నాతో నేనే యుద్ధం చేసుకుంటునాను.ఒక్కోసారి నువెదురయినపుడు మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే బాగుందనిపిస్తోంది కానీ ఆ క్షణం నా మీద నాకే అసహ్యం వేస్తుంది నేస్తం ? ఇంకా నేను బతికే ఉన్నందుకా లేక నన్ను చూసికూడా చూడనట్టు పోతున్నదుకా !.

Leony Li
By
Published: 2014-05-21T01:02:00-07:00
ఇంకా ఎన్ని రోజులు మౌనాన్ని ప్రేమించాలీ నేస్తం !!!