రాజధానికి డబ్బులు లేవని ఓవైపు చందాలు అడుగుతున్న చంద్రబాబు మరోవైపు ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇటువంటి సమయంలో ఏ అవసరం లేకున్నా అంత ఖర్చు చేయడం ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రూ.5వేలు, రూ.10వేలు కూడా రాజధాని కోసం విరాళాలు అడుగున్నవారు ప్రమాణ స్వీకారానికి అంత ఖర్చు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయ చెప్పారు. ఇంత ఖర్చు చేసి జరుపుతున్న కార్యక్రమానికి తాను వెళ్లబోనని జగన్ అన్నారు.ఆ ఖర్చులో తాను భాగస్వామిని కాబోనని జగన్ చెప్పారు.
Leony Li
By
Published: 2014-06-07T19:04:00-07:00
బాబు ప్రమాణ స్వీకారానికి చేస్తున్న రూ.30 కోట్లు ఖర్చులో నేను భాగస్వామిని కాలేను: వైఎస్ జగన్
By
Published: 2014-06-07T19:04:00-07:00
బాబు ప్రమాణ స్వీకారానికి చేస్తున్న రూ.30 కోట్లు ఖర్చులో నేను భాగస్వామిని కాలేను: వైఎస్ జగన్