మామయ్య, టీడీపీ అధినేత చంద్రబాబు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడం గర్వకారణమని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మహానుభావుడు ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకోవడానికే నిమ్మకూరు వచ్చినట్లు చెప్పారు.
Leony Li
By
Published: 2014-06-07T23:46:00-07:00
మామయ్య సీఎం కావడం గర్వకారణం: జూనియర్ ఎన్టీఆర్
By
Published: 2014-06-07T23:46:00-07:00
మామయ్య సీఎం కావడం గర్వకారణం: జూనియర్ ఎన్టీఆర్