ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు .
మంత్రుల శాఖలను సిద్ధం చేసి జాబితాను గవర్నర్‌కు పంపారు. నిమ్మకాయల చినరాజప్పకు హోంశాఖ, యనమలకు ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య శాఖ, కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ శాఖలు కేటాయించినట్లు సమాచారం
మంత్రుల శాఖల వివరాలు :
నిమ్మకాయల చినరాజప్ప - హోంశాఖ
కేఈ కృష్ణమూర్తి - రెవెన్యూ శాఖ
యనమల- ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్యం
పత్తిపాటి పుల్లారావు- వ్యవసాయం, మార్కెటింగ్‌శాఖ
దేవినేని ఉమామహేశ్వరరావు- భారీ నీటిపారుదల
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి- అటవీ, పర్యావరణ శాఖ
పరిటాల సునీత- పౌరసరఫరాల శాఖ
గంటా శ్రీనివాసరావు - విద్యాశాఖ
మృణాళిని- గ్రామీణాభివృద్ధి
నారాయణ- మున్సిపల్, అర్బన్ నీటిపారుదల శాఖ
శిద్ధా రాఘవరావు- రవాణాశాఖ
అచ్చెన్నాయుడు- కార్మికశాఖ, క్రీడలు
పల్లె రఘునాథరెడ్డి- సమాచార శాఖ, మైనార్టీ, ఎన్‌ఆర్‌ఐ శాఖ
అయ్యన్నపాత్రుడు- పంచాయతీరాజ్ శాఖ
కొల్లు రవీంద్ర - సాంఘిక సంక్షేమశాఖ, చేనేతశాఖ
రావెల కిషోర్ బాబు- గిరిజన సంక్షేమశాఖ
పీతల సుజాత - మహిళా శిశుసంక్షేమ శాఖ
మాణిక్యాలరావు(బీజేపీ)- దేవాదాయశాఖ
కామినేని శ్రీనివాసరావు(బీజేపీ)- వైద్య ఆరోగ్యశాఖ
Leony Li
By
Published: 2014-06-11T03:49:00-07:00
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి శాఖలు ఇవే
By
Published: 2014-06-11T03:49:00-07:00
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి శాఖలు ఇవే